News
భీవండి కోర్టుకు రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాసేపట్లో మహారాష్ట్రలోని భీవండి కోర్టు ముందు హాజరుకానున్నారు. ఆర్ఎస్ఎస్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసు విచారణ ఈరోజు జరుగనుంది. 2014 మార్చి 6న మహాత్మాగాంధీని ఆర్ఎస్ఎస్ చంపిందని రాహుల్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆర్ఎస్ఎస్ నేత ఒకరు రాహుల్‌పై కేసు నమోదు చేశారు. ఇవాళ కోర్టులో దీనిపై విచారణ జరుగనుంది. ఇందుకోసం నిన్న ముంబైకి వచ్చిన రాహుల్ భీవండికి బయలుదేరి వెళ్తున్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








